1. మామూలు బల్బులు కి బదులుగా ఫ్లొరెసెంట్ లైట్లు వాడండి
2. హీటరు వాడకం తగ్గించండి
3. ఆటొమటిక్ ఇస్త్రీ పెట్టెలను ఉపయోగించండి
4. ఫ్యానులు వాడకం లో లేనప్పుడు ఆఫ్ చేయండి
5. సోలారు పరికరాలని ఉపయొగించండి – హీటరు, బయట లైట్లు, మోటరు లాంటివి సోలారు ఇంధనముతో పని చేయగలవు
ఆగష్టు, 2007 నెల టపాలు
కరెంటు పొదుపు చేయడం ఏలాగా?
Posted in సమస్యలు - సలహాలు on ఆగష్టు 20, 2007 | Leave a Comment »
మీటరు సమస్యలు….
Posted in సమస్యలు - సలహాలు on ఆగష్టు 12, 2007 | Leave a Comment »
మీటరు సమస్య ఎదురు ఐతె మీకు దగ్గరగా ఉండే విద్యుత్ వినియొగదారుల సేవ కేంద్రములొ – ఫిర్యదు చేసి రిజిస్త్టెర్ నెంబరు తీసుకొనవలెను. మీ మీటరు సమస్యను సంబంధిత అధికారులు 7 రోజుల లోపల పరిష్కరిస్తారు. ఓక వేళ 7 రోజుల పరిష్కారము జరగని పక్షములో డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకముగా తెలిపి రసీదు పొందవలెను. అప్పటికీ పరిష్కారము కాని యెడల వినియొగదారుల సమస్య పరిష్కార వేదికకు వ్రాత మూలకముగా తెలిప్న యెడల – తుది [...]
బిల్లులు తప్పయితె….
Posted in సమస్యలు - సలహాలు on ఆగష్టు 11, 2007 | Leave a Comment »
మొదటగా వ్రాత మూలకంగా [ఫారం అక్కడే వుంటుంది] మీకు దగ్గర వున్న సంబంధిత విద్యుత్ వినియొగదారుల సేవా కేంద్రములొ నమోదు చేయాలి. తప్పని సరిగా నమోదు చేసిన నంబరు అడిగి తీసుకొనవలెను. మీకు 7 రొజుల లొపల పరిష్కరము లేని యెడల ఆ పరిధి లొని డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకంగా సమస్య నమోదు నెంబరు తొ సహ విన్నవించి అక్నాలేడ్జ్మెంట్ పొందవలెను.
ఇంకా సమస్య పరిష్కారము కాని యెడల – విద్యుత్ వినియొగదారుల సమస్యా పరిష్కార [...]
మీ కరెంటు సమస్యలని ఈ వెబ్ సైట్ లొ అడిగి తెలుసుకొవచ్చు…
Posted in Uncategorized on ఆగష్టు 11, 2007 | 3 వ్యాఖ్యానాలు »
వినియొగదారులు తమ సమస్యలను ఏ విధంగా సంబధిత సంస్థలకు విన్నవించుకునే దానికి మార్గములు ఈ వెబ్ సైట్ ద్వార అనువైన సలహాలు పొందుపరచటం జరుగుతుంది. కావున విద్యుత్ వినియొగ సమస్యలు ఇక్కడ అదిగి సలహాలు సూచనలు తెలుసుకొనగలరు.