మొదటగా వ్రాత మూలకంగా [ఫారం అక్కడే వుంటుంది] మీకు దగ్గర వున్న సంబంధిత విద్యుత్ వినియొగదారుల సేవా కేంద్రములొ నమోదు చేయాలి. తప్పని సరిగా నమోదు చేసిన నంబరు అడిగి తీసుకొనవలెను. మీకు 7 రొజుల లొపల పరిష్కరము లేని యెడల ఆ పరిధి లొని డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకంగా సమస్య నమోదు నెంబరు తొ సహ విన్నవించి అక్నాలేడ్జ్మెంట్ పొందవలెను.
ఇంకా సమస్య పరిష్కారము కాని యెడల – విద్యుత్ వినియొగదారుల సమస్యా పరిష్కార [...]
ఆగష్టు 11th, 2007 నాటి టపాలు
బిల్లులు తప్పయితె….
Posted in సమస్యలు - సలహాలు on ఆగష్టు 11, 2007 | Leave a Comment »
మీ కరెంటు సమస్యలని ఈ వెబ్ సైట్ లొ అడిగి తెలుసుకొవచ్చు…
Posted in Uncategorized on ఆగష్టు 11, 2007 | 3 వ్యాఖ్యానాలు »
వినియొగదారులు తమ సమస్యలను ఏ విధంగా సంబధిత సంస్థలకు విన్నవించుకునే దానికి మార్గములు ఈ వెబ్ సైట్ ద్వార అనువైన సలహాలు పొందుపరచటం జరుగుతుంది. కావున విద్యుత్ వినియొగ సమస్యలు ఇక్కడ అదిగి సలహాలు సూచనలు తెలుసుకొనగలరు.