మొదటగా వ్రాత మూలకంగా [ఫారం అక్కడే వుంటుంది] మీకు దగ్గర వున్న సంబంధిత విద్యుత్ వినియొగదారుల సేవా కేంద్రములొ నమోదు చేయాలి. తప్పని సరిగా నమోదు చేసిన నంబరు అడిగి తీసుకొనవలెను. మీకు 7 రొజుల లొపల పరిష్కరము లేని యెడల ఆ పరిధి లొని డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకంగా సమస్య నమోదు నెంబరు తొ సహ విన్నవించి అక్నాలేడ్జ్మెంట్ పొందవలెను.
ఇంకా సమస్య పరిష్కారము కాని యెడల – విద్యుత్ వినియొగదారుల సమస్యా పరిష్కార వేదిక కు సంబంధిత సమస్య తో పాటు మీరు మొదట నొమోదు చేసిన నెంబరు తొ సహా జత చేసి పంపించండి.