వినియొగదారులు తమ సమస్యలను ఏ విధంగా సంబధిత సంస్థలకు విన్నవించుకునే దానికి మార్గములు ఈ వెబ్ సైట్ ద్వార అనువైన సలహాలు పొందుపరచటం జరుగుతుంది. కావున విద్యుత్ వినియొగ సమస్యలు ఇక్కడ అదిగి సలహాలు సూచనలు తెలుసుకొనగలరు.
మీ కరెంటు సమస్యలని ఈ వెబ్ సైట్ లొ అడిగి తెలుసుకొవచ్చు…
ఆగష్టు 11, 2007 narayanayadla చే
సమస్యలు ఈ వెబ్ సైట్ లొ ఏలా పొందుపరచాలి? –
మీ సమస్యను తెలుగు లొ కాని ఇంగ్లిషు లొ కాని పొందుపరచవొచ్హు. ఉదాహరణకి : బిల్లులు తప్ప్పుగా వొస్తే ఎమి చెయాలి – అనే సమస్యను ఇంగ్లిషు లొ కాని తెలుగు లొ కాని పూర్తి వివరణతొ ఈ వెబ్ సైట్ లొ వ్రాయవొచు.
తెలుగు లొ పొందుపరచటానికి మీరు http://www.lekhini.org కు వెళ్ళి తెలుగు అనువాదనిని ఇక్కడ పొందుపరచవొచు.
చాలా మంచి పని చేస్తున్నారు. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.
http://www.jalleda.com
జాలయ్య గారు – ధన్యవాదాలు. నా ఈ చిన్ని ప్రయత్నము మీ లాంటి వారి సహకారముతో మరింత ఉపయోగ పడాలని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన విద్యుత్ వినియోగదారులందరికి తెలియ చేయగలరు.