మీటరు సమస్య ఎదురు ఐతె మీకు దగ్గరగా ఉండే విద్యుత్ వినియొగదారుల సేవ కేంద్రములొ – ఫిర్యదు చేసి రిజిస్త్టెర్ నెంబరు తీసుకొనవలెను. మీ మీటరు సమస్యను సంబంధిత అధికారులు 7 రోజుల లోపల పరిష్కరిస్తారు. ఓక వేళ 7 రోజుల పరిష్కారము జరగని పక్షములో డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకముగా తెలిపి రసీదు పొందవలెను. అప్పటికీ పరిష్కారము కాని యెడల వినియొగదారుల సమస్య పరిష్కార వేదికకు వ్రాత మూలకముగా తెలిప్న యెడల – తుది పరిష్కారము పొందగలరు.