విధ్యుత్ సమస్యా పరిష్కార వేదికకు మీసమస్యను తెలియజేయుటకు నిర్ణీత ఫారంలేదు.తెల్లకాగితముపై మీ సమస్యనువివరములతో,ఆదారములతో,ఆయాసంభందితపరిధిలోగల ఫొరం కు పంపవలెను.ఇందులకుఎటువంటి రుసుముచెల్లిచ అవసరములేదు.మీ పూర్తి అడ్రెస్,సర్విసెనంబర్ తప్పనిసరి.ఉదాహరణకు, 1తిరుపతి,2హైదరబాద్,ఫొరం అడ్రెస్ 1)చేర్మన్, సి. జి. ఆర్. ఫ్ రేణిగుంటరోడ్, కార్పొరేట్ ఆఫీస్,ఏ.పి.స్.పి.డి.సి.ల్. తిరుపతి 5175001.2)చేర్మన్,సి.జి.ఆర్.ఫ్, ఏ.పి.సి.పి.డి.సి.ల్.ఆపోజిట్ సింగరేణిభవన్,రెడ్ హిల్స్, ప్రసాద్ మ్యాన్సన్స్,మూడవ అంతస్థు,హైదరాబద్-500004
నారాయణగారు – మీది చాలా గొప్ప ప్రయత్నం. కొందరికైనా ఉపయోగపడే విషయాలు. విద్యుత్ సమస్యలు ఎందుకు వస్తున్నాయో స్థానికంగా ఏయే కారణాలుంటాయో కూడా మీకు తెలిస్తే చిన్నచిన్న వ్యాసాలు రాస్తూ ఉండండి.