సేవలు, సమస్యలు, వాటిని పరిష్కరించవలసిన కాల వ్యవధి. జాప్యము జరిగిన పరిహారము వినియోగదారుని హక్కు.
ఫిర్యాదు పరిష్కార వ్యవధి నష్టపోయిన ప్రతి రోజుకి
1. ఎల్.టి క్రొత్త కనక్షన్ 30 రోజులు రూ.50-00
2. 11 కే.వి కనక్షన్ 60 రోజులు రూ.250-00
3. 33 కే.వి కనక్షన్ 90 రోజులు రూ.250-00
4. యజమాని పేరు మార్పిడి 7 రోజులు రూ.50-00
5. కేటగిరి మార్పు 7 రోజులు రూ.50-00
6. బిల్లు లోపాలు సరి చేయుట 7 రోజులు రూ.25-00
7. బిల్లు లోపాలు – అదనపు
సమాచారము లేకున్నా 24 గంటలు రూ.25-00
8. రీ-కనక్షన్ - పట్టణాలలొ 4 గంటలు రూ.50-00
గ్రామాలలో 12 గంటలు రూ.50-00