విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో లోపాలు, మీటరు సమస్యలు, క్రొత్త సర్వీసుల జాప్యము, పేరు మార్పిడి, కేటగిరి మార్పిడి, మొదలగు సమస్యలు తమ పరిధిలొ విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రములో నమోదు చేయాలి. తమ సమస్య పరిష్కారము కాని యెడల ఆయా సంబంధిత కంపెని జెనరల్ మేనేజెరుకు (కస్టమర్ సర్వీస్)కు లిఖిత పూర్వకముగా గాని, ఇ-మేల్ ద్వారా గాని, తెలియచేసి, తమ సమస్యలను పరిష్కరించుకొగలరు.
1. జెనరల్ మేనేజర్ (కస్టమర్ సర్వీసెస్), ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ 94408 14206
ఇ-మేల్: జిఎంసిఎస్సి_ఏపీఇపిడిసిఎల్.కాం (విశాఖపట్నం)
2. జెనరల్ మేనేజర్ (కస్టమర్ సర్వీసెస్), ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ 94408 14268
ఇ-మేల్: జిఎం_సిఎస్సి@సదరంపవర్.కాం (తిరుపతి)
3. జెనరల్ మేనేజర్ (కస్టమర్ సర్వీసెస్), ఏ.పి.ఎన్.పి.డి.సి.ఎల్
(వరంగల్)
4. జెనరల్ మేనేజర్ (కస్టమర్ సర్వీసెస్), ఏ.పి.సి.పి.డి.సి.ఎల్ 94408 13851
ఇ-మేల్: జిఎంసిఎస్సి@ఏపిసెంట్రల్పవర్.కాం (హైద్రాబాద్)
తమ సమస్య పరిష్కరించుటలొ జాప్యము జరిగిన యెడల, వినియౌగదారుడు చేర్పర్సన్, కంజ్యూమర్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫొరమునకు లిఖిత పుర్వకముగా పిర్యాదు చేసి తమ సమస్యను పరిష్కరించుకొవలసినది.
1. చేర్పర్సన్, కంజ్యూమర్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ హుడా ఉద్యొగ కాంప్లెక్స్, ఏ-బ్లాక్, 9440814199
సిరిపురం జెంక్షన్,విశాఖపట్నం-003.
2. చేర్పర్సన్, కంజ్యూమర్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ కార్పోరేట్ ఆఫీస్ బిల్డింగ్, భిహైంద్ శ్రి శ్రినివాసకళ్యాణమంటపం,కేశవాయన గుంట,తిరుచానూర్ రోడ్,
తిరుపతి-517 501. 9440812154
3. చేర్పర్సన్, కంజ్యూమర్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం ఏ.పి.ఎన్.పి.డి.సి.ఎల్ ఆపొసిట్:ఆర్ ఈ సి పెట్రోల్ బంక్,వరంగల్.
9440811299
4. చేర్పర్సన్, కంజ్యూమర్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం ఏ.పి.సి.పి.డి.సి.ఎల్ మూడవ ఫ్లోర్, సితారాం ప్రసాద్ మెన్షన్,
రెడ్ హిల్స్, హైద్రాబాద్-004. 9440813914