Feeds:
టపాలు
వ్యాఖ్యలు

నవంబరు, 2007 నెల టపాలు

న్యాయ సేవలు

జాతీయ స్థాయిలో ఉచిత న్యాయ సేవలుపొందడానికి ఈక్రింది వారిని సంప్రతించండి
స్టేట్ లీగల్ అథారిటి
న్యాయసేవసదన్
పురాని హవేలి
హైదరాబాద్ 500002 టెల్ 040 23446701
1)vidyut samasyalu
2)penshan samasyalu
3)kaarmikula nasTaparihaaramu
4)bhu seakarana keasulu

పూర్తి టపాని చదవండి »

శుభా కాంక్షలు

వినియోగదారులకు దీపావళి శుభాకాంక్షలు

పూర్తి టపాని చదవండి »

దగ్గరలో వున్న విద్యుత్ సేవా కేంద్రములో/పై అధికారి ఆఫీసులో ఫిర్యాదు చేయుటకు నమూనా
దరకాస్తుదారుని వివరాలు:
విద్యుత్ వినియోగ సర్వీసు నెం. …..
పేరు: ……..
చిరునామ:……
ఫోన్ (ఉన్న పక్షంలో) కార్యాలయం:……
ఫ్యాక్స్:…… ఇ-మేల్: ……
నా విద్యుత్ కనెక్షన్ కు సంబంధించి దిగువ పేర్కొన్న సమస్యలు ఉన్నవి.
(దయచేసి సంబంధిత సమస్యకు ఎదురుగా (టిక్) మార్కు చేయండి)
బిల్లింగ్
1. తప్పుడు మీటరు రీడింగ్ నమోదు …….
2. తప్పుడు బిల్లింగ్ [...]

పూర్తి టపాని చదవండి »

ఏ) పూర్తి చేసి, సంతకము చేసిన, ‘ఏ, ఫారము అప్లికేషన్; 
బి) పట్టా పత్రము కాపి మరియు మున్సిపల్ ట్యాక్స్ రసీదు ఒరిజినల్;
సి) ఇండెమ్నిటి బాండ్ (యజమాని కాని వారికి);
డి) డి.యి గారి పేరుతో తీసిన డిమాండ్ డ్రాఫ్టు (క్రొత్త కనెక్షన్ కు అనుబంధముగా);  
ఇ) వాణిజ్యమునకు, మునిసిపాలిటి నుండి పొందిన అనుమతి పత్రము;
ఎఫ్) పరిశ్రమలకు సంబంధిత అనుమతి పత్రము;
జి) వ్యవసాయ భూమి, యజమాని, ఆధారిత పట్టా కాపి/నకలు.
 
   

పూర్తి టపాని చదవండి »

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగములో పెను మార్పులు జరిగి ప్రశంశనీయమైన ప్రగతి సాధించినప్పటికి, ఇంకను పలు సమస్యలు పరిష్కరించేదిశలోవున్నవి. వినియోగదారులకి సక్రమమైన సేవలందించి, సంత్రుప్తి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పాలని వుద్దేశంతో ప్రతి సబ్-డివిజనులలో వినియోగదారుల సేవా కేంద్రములు నెలకొల్పబడినవి.  కొన్ని సమస్యలు  పరిష్కరించినప్పటికి, ఇంకా కొంత అసంత్రుప్తి వున్నదని భావించవచ్చు.  వినియోగదారులకు సంత్రుప్తి కరమైన సేవలు లేవని ముందుకువచ్చి చెప్పడానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవిక ఇబ్బందులు గల్గునని తలచి చెప్పలేక యుండవచ్చును.
                       
     
అయితే కొన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి, వాస్తవిక [...]

పూర్తి టపాని చదవండి »

నిత్య అవసరాలకు సాధారణ జీవనశైలికి, అభివృద్దికి, విద్యుత్ కీలకమైనది. వినియోగదారులందరు నిరంతర, నాణ్యమైన విద్యుత్ ను కోరుకుంటారు.  
ప్రాధమిక ఆరోగ్య పరిరక్షణకు, వ్యవసాయమునకు, పరిశ్రమలకు, వాణిజ్యమునకు, గృహములకు, విధ్యాబోధనకు, కమ్యునికేషన్ కు, రవాణా సౌకర్యములకు, విద్యుత్ అవసరము.  
సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి, గ్రామ స్థాయి నుండి పునాది అవసరము. వ్యాధి నిరోధక సూత్రాలు, విద్య వలన ప్రయోజనాలు, జల, విద్యుత్,పొదుపు విధానాలు, నాణ్యమైన నిర్మాణాల వలన ప్రజా ప్రయోజనాలు, పౌర సరఫరా, పంపిణి విధి విధానాలు, లోటు పాట్లను, వివరించి [...]

పూర్తి టపాని చదవండి »