నా పేరు నారాయణ యడ్ల. మా స్వగ్రామము నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం లొని కేతుగుంట. నేను 1970 లొ జూనియర్ ఇంజినీర్ గా ఏపియస్ ఇబి లొ చేరి ఛీఫ్ ఇంజినీర్ గా పదవి విరమణ చేసి ప్రస్తుతం “ఏపిసిపిడిసిఏల్ వినియొగదారుల సమస్య పరిష్కార వెదికకు అధ్యక్షుని గా పని చేయుచున్నాను. నా 36 సంవత్సరాల సుధీర్గ సర్వీసు లొ అనేక వినియొగదారుల సమస్యలు పరిష్కరించటం జరిగింది.
ఇన్నీఎళ్ళ నా సర్విసులొ వినియొగదారులు తమ సమస్యలు ఎవరికి మరియు ఏవిధంగా విన్నవించుకూవాలొ తేలీక అనేక ఇబ్బందులు గురి కావటం చూసి, వారికి మెరుగైన సలహాలు ఇచ్చి వారికి తొడ్పడాలనే ఉద్దెస్యం తొ ఈ వెబ్ సైట్ ద్వారా సెవలు అందించుచున్నను.
నారాయణ యడ్ల గారూ, మంచి ప్రయత్నం. మీ సమాచారం వేలాది మంది విద్యుత్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది.
-నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
http://www.computereras.blogspot.com/
శ్రీధర్ గారు – ధన్యవాదాలు. నా ఈ చిన్ని ప్రయత్నము మీ లాంటి వారి సహకారముతో మరింత ఉపయోగ పడాలని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన విద్యుత్ వినియోగదారులందరికి తెలియ చేయగలరు.
శ్రీ నారయణగారికి తెలుగు బ్లాగ్లోకం నించి స్వాగతం. మీ సేవా ఉద్దేశ్యము చాలా మంచిది.
అప్పుడప్పుడూ మన రాష్ట్రంలో/దేశంలో విద్యుత్ సంబంధమైన విషయాలు, సమస్యల పైన చిన్న చిన్న వ్యాసాలు కూడా రాస్తుండండి.
శ్రీ నారాయణ గారికి
నిజంగా తెలుగు బ్లాగుల ఉద్దేశ్యం ఇటువంటి ప్రయత్నాలతోనే పరిపూర్ణమౌతుంది.
మనఃపూర్వక కృతజ్ఞతలతో….
నారాయణ గారూ! నేను నమ్మలేకపోయాను ఇంత మంచి ఆలోచన నా ఊహకే అందలేదంటే……. నేను APEPDCLలో పని చేస్తున్నాను కనుక మీ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా మెచ్చుకోగలుగుతున్నాను సుమీ!