ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగములో పెను మార్పులు జరిగి ప్రశంశనీయమైన ప్రగతి సాధించినప్పటికి, ఇంకను పలు సమస్యలు పరిష్కరించేదిశలోవున్నవి. వినియోగదారులకి సక్రమమైన సేవలందించి, సంత్రుప్తి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పాలని వుద్దేశంతో ప్రతి సబ్-డివిజనులలో వినియోగదారుల సేవా కేంద్రములు నెలకొల్పబడినవి. కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికి, ఇంకా కొంత అసంత్రుప్తి వున్నదని భావించవచ్చు. వినియోగదారులకు సంత్రుప్తి కరమైన సేవలు లేవని ముందుకువచ్చి చెప్పడానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవిక ఇబ్బందులు గల్గునని తలచి చెప్పలేక యుండవచ్చును.
అయితే కొన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి, వాస్తవిక [...]
‘సమస్యలు - సలహాలు’ అనే వర్గంలోని టపాలు
పొదుపుతో అంతరాయములు అదుపు
Posted in సమస్యలు - సలహాలు on నవంబరు 2, 2007 | Leave a Comment »
ప్రతి జిల్లా కార్యాలయములో కరంట్ సమస్య పరిష్కార వేదిక
Posted in సమస్యలు - సలహాలు on అక్టోబర్ 1, 2007 | Leave a Comment »
ప్రతి జిల్లా కార్యాలయములో కరంట్ సమస్య పరిష్కార వేదిక
ప్రతి జిల్లా కార్యాలయములో సమస్య పరిష్కార వేదికలో ప్రతి నెల మొదటి సోమవారం పరిష్కారం జరుగుతుంది. మీ కరంట్ సమస్యను నమోదు చేసి, సంబంధిత కరంట్ వినియోగదారుల ఫోరంకు పంపించిన, సమస్య పరిష్కారానికి సుగుమైన మార్గమగును.
సమస్య నివారణ సేవా కేంద్రములు
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 29, 2007 | Leave a Comment »
విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో లోపాలు, మీటరు సమస్యలు, క్రొత్త సర్వీసుల జాప్యము, పేరు మార్పిడి, కేటగిరి మార్పిడి, మొదలగు సమస్యలు తమ పరిధిలొ విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రములో నమోదు చేయాలి. తమ సమస్య పరిష్కారము కాని యెడల ఆయా సంబంధిత కంపెని జెనరల్ మేనేజెరుకు (కస్టమర్ సర్వీస్)కు లిఖిత పూర్వకముగా గాని, ఇ-మేల్ ద్వారా గాని, తెలియచేసి, తమ సమస్యలను పరిష్కరించుకొగలరు.
1. జెనరల్ మేనేజర్ (కస్టమర్ సర్వీసెస్), ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ 94408 14206
ఇ-మేల్: జిఎంసిఎస్సి_ఏపీఇపిడిసిఎల్.కాం [...]
సామాజిక బాధ్యత
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 26, 2007 | Leave a Comment »
సామాజిక బాధ్యత
అ)అనుమతికిమించిలోడ్ వాడిన ట్రాన్స్ ఫారంపైభారం ఎక్కువగును.అంతరాయం నకుమూలం.
ఆ)అక్రమ వాడకం సక్రమ వినియోగదారునికి భారం
ఇ)లైన్లదగ్గఱ చెట్లు వుండడం/బిల్డింగ్స్ కట్టడం అంతరాయములకు మూలం/ప్రమాదం
ఉ)నాణ్యమైన వైరింగ్/ఎర్తింగ్ ప్రమాదాలు నివారణకు సాధ్యము
ఊ)సకాలములో బిల్లుచెల్లించుట డిస్కనక్సన్ నివారణకు మూలం
ఎవరి విధిని వారు సామాజిక భాద్యతో చేస్తే సమస్యలు తగ్గుటకు సాద్యము
ఋ)మన నిస్వార్దమువలన ఆపరిదిలోనివినియోగదారులకు అంతరాయముకలగనివ్వకుందుట సామాజికబాద్యత
ౠ)మీటరు రీడరు రీడింగ్ తీసినప్పుడె మీటర్లో వున్నరీడింగ్ సరి చూసిన బిల్లుసమస్య శ్రమ తగ్గును
మెదక్ జిల్లాలో విధ్యుథ్ సేవాకేంద్రములు
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 15, 2007 | Leave a Comment »
మెదక్ జిల్లాలో మెరుగైన విద్యుత్ సేవలందించుటకు ఈక్రిందప్రదెశములలో సేవాకేంద్రములున్నవి.వినియోగదారులు వారిపరిదిలోగలకేంద్రములోవారి సమస్యలను నమోదుచేసి పరిస్కారము పొందగలరు.
1)సంగారెడ్డి 0855-276475
2)సదాశివపేట 08455-252460
3)పటానచెరువు 08455-242073
4)జహీరాబాద్ 08451-282023
5)న్రాయణ్ ఖేడ్ 08456-284223
6)మెదక్ 08452-222280
7)తూఫ్రాన్ 08454-235273
8)నర్సాపూర్ 08458-286204
9)గుమ్మడాల 08458-275202
10)సిద్దిపెట్ 08457-223030
11)తుక్కాపూర్ 08457-242451
12)గజ్జ్వెల్ 08454-232303
ఫోరంకు ఫిర్యాదు చేయాలంటే
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 13, 2007 | 1 అభిప్రాయం »
విధ్యుత్ సమస్యా పరిష్కార వేదికకు మీసమస్యను తెలియజేయుటకు నిర్ణీత ఫారంలేదు.తెల్లకాగితముపై మీ సమస్యనువివరములతో,ఆదారములతో,ఆయాసంభందితపరిధిలోగల ఫొరం కు పంపవలెను.ఇందులకుఎటువంటి రుసుముచెల్లిచ అవసరములేదు.మీ పూర్తి అడ్రెస్,సర్విసెనంబర్ తప్పనిసరి.ఉదాహరణకు, 1తిరుపతి,2హైదరబాద్,ఫొరం అడ్రెస్ 1)చేర్మన్, సి. జి. ఆర్. ఫ్ రేణిగుంటరోడ్, కార్పొరేట్ ఆఫీస్,ఏ.పి.స్.పి.డి.సి.ల్. తిరుపతి 5175001.2)చేర్మన్,సి.జి.ఆర్.ఫ్, ఏ.పి.సి.పి.డి.సి.ల్.ఆపోజిట్ సింగరేణిభవన్,రెడ్ హిల్స్, ప్రసాద్ మ్యాన్సన్స్,మూడవ అంతస్థు,హైదరాబద్-500004
చెడిపొయిన ట్రాన్స్ ఫారం స్థానములొ
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 12, 2007 | Leave a Comment »
చెడిపోయిన ట్రాన్స్ ఫారం స్థానములో పట్టణములలో 24గం ఫల్లెలో 48గం లోపు వినియోగదరుల సౌకర్యముకొరకు క్రొత్త ట్రాన్స్ ఫారం ఏర్పటు చేయవలసివున్నది
విద్యుత్ అంతరాయములు…
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 12, 2007 | Leave a Comment »
విద్యుత్ అంతరాయములుకు నివారణకొరకు మీపరిదిలోని ఫ్యూజు కాల్ ఆఫీసు/ట్రబుల్ కాల్ సెంటర్లొ పిర్యాదుచేయాలి.ఉదాహారణకు హైదరాబాద్ నందు సాదారణ ఫిర్యాదులు 155333ఫోనుకుచేయాలి.
పేరు మార్పిడి సమస్య
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 12, 2007 | Leave a Comment »
బిల్లింగ్,మీటర్,పేరుమార్పిడి,మొదలగుసమస్యలన్ని,మీకుదగ్గర్లొవున్నసేవాకేంద్రములొ, ఉచితముగా ఇవ్వబడు ఫారంలో నమూదుచేసి, సేవాకేంద్రములొ ఫిర్యదునురీజెష్ట్ర్ చేయాలి. 7 రోజులలొపు పట్ట్నములలొ 15 రొజులలొపు గ్రామాలలో మీ సమస్యనుపరిస్కరించరించవలసివున్నది .సమస్యపరిస్కారంకానియెడల, మీ పరిదిలోవున్న విద్యుత్ వినియోగదారుల సమస్యా పరిస్కార వేదికకు వ్రాతములకముగతెలపవచ్హును.మీసమస్య పరిస్కారమగును., సేవాలోపమున్న తగు నస్టపరిహారముకోరవచ్హును.
కొత్త సర్విసులు – సమస్యలు …
Posted in సమస్యలు - సలహాలు on సెప్టెంబరు 11, 2007 | 2 వ్యాఖ్యానాలు »
కొత్త సర్విస్ ఎలా పొందాలి అంటే మీకు దగ్గరలొవున్న వినీయూగదారుల సేవ కెంద్రములొ ధరకాస్థు ఫారం వుంటుంది, అది ఉచితముగా ఇవ్వబడును. మీ క్రొత్త కనక్షన్ సంబంధించిన ఫిజు, తదితర చార్జిలు ,సంభదితద్రువపత్రాములను, వినీయూగదారుల సేవ పట్టీకలొ చూపినమేరకు చార్జీలు ,ధరకాస్తుఫారమ్ను పూర్తిచేసి ,సేవకేంద్రములొచెల్లించి,రసీదుపొందిన 30 రోజులలొపుల మీరు సాదారన సర్వీసు పొందగలరు.