జాతీయ స్థాయిలో ఉచిత న్యాయ సేవలుపొందడానికి ఈక్రింది వారిని సంప్రతించండి
స్టేట్ లీగల్ అథారిటి
న్యాయసేవసదన్
పురాని హవేలి
హైదరాబాద్ 500002 టెల్ 040 23446701
1)vidyut samasyalu
2)penshan samasyalu
3)kaarmikula nasTaparihaaramu
4)bhu seakarana keasulu
‘Uncategorized’ అనే వర్గంలోని టపాలు
న్యాయ సేవలు
Posted in Uncategorized on నవంబరు 10, 2007 | Leave a Comment »
శుభా కాంక్షలు
Posted in Uncategorized on నవంబరు 9, 2007 | Leave a Comment »
వినియోగదారులకు దీపావళి శుభాకాంక్షలు
సమస్యలకు ఫిర్యాదు చేయు విధానము
Posted in Uncategorized on నవంబరు 3, 2007 | Leave a Comment »
దగ్గరలో వున్న విద్యుత్ సేవా కేంద్రములో/పై అధికారి ఆఫీసులో ఫిర్యాదు చేయుటకు నమూనా
దరకాస్తుదారుని వివరాలు:
విద్యుత్ వినియోగ సర్వీసు నెం. …..
పేరు: ……..
చిరునామ:……
ఫోన్ (ఉన్న పక్షంలో) కార్యాలయం:……
ఫ్యాక్స్:…… ఇ-మేల్: ……
నా విద్యుత్ కనెక్షన్ కు సంబంధించి దిగువ పేర్కొన్న సమస్యలు ఉన్నవి.
(దయచేసి సంబంధిత సమస్యకు ఎదురుగా (టిక్) మార్కు చేయండి)
బిల్లింగ్
1. తప్పుడు మీటరు రీడింగ్ నమోదు …….
2. తప్పుడు బిల్లింగ్ [...]
గృహముల, వాణిజ్య, పరిశ్రమ, వ్యవసాయము, కనెక్షను కావలసిన, ఆధారిత పత్రములేవి?
Posted in Uncategorized on నవంబరు 2, 2007 | Leave a Comment »
ఏ) పూర్తి చేసి, సంతకము చేసిన, ‘ఏ, ఫారము అప్లికేషన్;
బి) పట్టా పత్రము కాపి మరియు మున్సిపల్ ట్యాక్స్ రసీదు ఒరిజినల్;
సి) ఇండెమ్నిటి బాండ్ (యజమాని కాని వారికి);
డి) డి.యి గారి పేరుతో తీసిన డిమాండ్ డ్రాఫ్టు (క్రొత్త కనెక్షన్ కు అనుబంధముగా);
ఇ) వాణిజ్యమునకు, మునిసిపాలిటి నుండి పొందిన అనుమతి పత్రము;
ఎఫ్) పరిశ్రమలకు సంబంధిత అనుమతి పత్రము;
జి) వ్యవసాయ భూమి, యజమాని, ఆధారిత పట్టా కాపి/నకలు.
క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారము ఎలా?
Posted in Uncategorized on నవంబరు 1, 2007 | Leave a Comment »
నిత్య అవసరాలకు సాధారణ జీవనశైలికి, అభివృద్దికి, విద్యుత్ కీలకమైనది. వినియోగదారులందరు నిరంతర, నాణ్యమైన విద్యుత్ ను కోరుకుంటారు.
ప్రాధమిక ఆరోగ్య పరిరక్షణకు, వ్యవసాయమునకు, పరిశ్రమలకు, వాణిజ్యమునకు, గృహములకు, విధ్యాబోధనకు, కమ్యునికేషన్ కు, రవాణా సౌకర్యములకు, విద్యుత్ అవసరము.
సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి, గ్రామ స్థాయి నుండి పునాది అవసరము. వ్యాధి నిరోధక సూత్రాలు, విద్య వలన ప్రయోజనాలు, జల, విద్యుత్,పొదుపు విధానాలు, నాణ్యమైన నిర్మాణాల వలన ప్రజా ప్రయోజనాలు, పౌర సరఫరా, పంపిణి విధి విధానాలు, లోటు పాట్లను, వివరించి [...]
శుభాకాంక్షలు
Posted in Uncategorized on అక్టోబర్ 20, 2007 | 1 అభిప్రాయం »
విద్యుత్ వినియోగదారులందరికి దశరా శుభాకాంక్షలు
సమస్యలు తెలుపుకొనేందుకు వివరములు
Posted in Uncategorized on అక్టోబర్ 15, 2007 | Leave a Comment »
1) ఆంద్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటి కమీషన్ ఎక్కడ వుంది?
సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైద్రాబాద్.
2)ఫోరంలో ఎవరు ఫిర్యాదు చేయ వచ్చును?
ఏ) ఎవరైన, విద్యుత్ వినియోగదారుడు;
బి) రిజిష్టర్ చేయబడిన సంఘాలు;
సి) వినియోగదారుడి తరఫున, అధీన పత్రాలు పొందినవారు.
3) వినియోగదారుడంటే ఎవరు?
లైసెన్సి ద్వారా విద్యుత్ ను ఉపయోగించువారు.
4) అంబుడ్స్ మన్‌కు అపీలుకు పొవడానికి సమయము ఎంత?
30 రోజుల లోపల.
అదిలాబాద్ జిల్లాలో విద్యుత్ సేవా కేంద్రములు
Posted in Uncategorized on అక్టోబర్ 2, 2007 | Leave a Comment »
అదిలాబాద్ జిల్లాలో విద్యుత్ సేవా కేంద్రములు
1)వినియోగదారులకు పట్టణములో టోల్ ఫ్రి1912 గ్రామాల్లోటోల్ ఫ్రి1912
శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సేవా కేంద్రములు
Posted in Uncategorized on అక్టోబర్ 1, 2007 | Leave a Comment »
శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సేవా కేంద్రములు
1)శ్రీకాకులం 08942 222361
2)ఆముదాలవలస 08943 286384
3)రాజాం [...]
కడపజిల్లాలో మీవిద్యుత్ సేవాకేంద్రాలు
Posted in Uncategorized on సెప్టెంబరు 30, 2007 | Leave a Comment »
కడపజిల్లాలో మీవిద్యుత్ సేవాకేంద్రాలు.
1)కడప 08562 277433
2)పులివెందుల 08568 266226
3)వేంపల్లి 08588 281728
4)ప్రొద్దుటూరు 08564 253077
5)యర్రగుంట్ల [...]